top of page
Search

మీ కోసం - 1

“ మీకోసం" అనే శీర్షిక లో అనేక విషయాలు తెలుసుకో వచ్చు.

సాహిత్యంలో- చాటువులు

సంస్కృతాంధ్ర సాహిత్యాలలో చమత్కార శ్లోకాలు, పద్యాలు కోకొల్లలు. వీటినే చాటువులుపేర్లతో, మనసుకి ఉల్లాసం కలిగించే ప్రక్రియలుగా చెప్పవచ్చు

bottom of page